ఫేస్‌బుక్‌లోకి పవన్ ఎంట్రీ... నవంబర్ 2న రైలు యాత్ర..!
  • 5 years ago
Pawan Kalyan has given entry in to Facebook. He started the official Facebook page with his name. Pawan has released a press note about his Facebook entry. Pawan Kalyan has stated that he has created this Facebook page Janasena party programmes.
#Janasenaparty
#PawanKalyan
#Facebook
#pawankalyanmother
#anjanidevi


పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్‌లోకి ఎంటర్ అయ్యారు. తన పేరుతోనే అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తన ఫేస్ బుక్ ఎంట్రీ గురించి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలను తెలిపేందుకే తాను ఈ ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2న తాను రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. విజయవాడ నుంచి తుని వరకు ఈ రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
Recommended