India Vs West Indies 2018, 4th ODI : Has Rayudu 'Solved The Mysteries Of No. 4'? | Oneindia Telugu

  • 6 years ago
Rohit Sharma says the 81-ball 100 by Ambati Rayudu will remove all doubts that he is the ideal number four in the run-up to next year's World Cup in England.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav


మూడో వన్డేను పేలవంగా ముగించిన టీమిండియా నాల్గో వన్డేలో పట్టుదలతో ఆడింది. అంతకుముందు రోజు తీవ్రంగా నెట్స్‌లో ప్రాక్టీసు చేసిన కోహ్లీసేన దాని ప్రభావాన్ని బ్రబౌర్న్ వేదికగా రెచ్చిపోయి చూపించింది. పుణేలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్‌తో జరిగి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Recommended