Three Dare Batsman In International Cricket

  • 6 years ago
In a matter of few hours, Virender Sehwag will enter Club 40. One of the greatest openers of all time, Sehwag built his career on incessant aggression and marvellous eye-hand co-ordination. He started off his Test career with a hundred against South Africa at Bloemfontain in 2001 and the journey stopped in 2013 later with 8586 runs from 104 Tests at 49.34 with 23 hundreds and 8273 runs from 251 ODIs with 15 hundreds. His ODI debut came in 1999 against Pak at Mohali.
#virendersehwag
#vivianrichards
#chrisgayle
#cricket
#ODI

కొన్నేళ్ల క్రితం టీ 20 ఫార్మాట్ లేని సమయంలో క్రికెట్‌లో డేరింగ్ బ్యాట్స్‌మెన్ చాలా అరుదుగా కనిపించేవారు. స్టేడియంలో కూర్చొన్న ప్రతి ఒక్కరూ బౌలర్ బంతిని ఎంత వేగంగానైతే విసిరాడో అంత కంటే రెట్టింపు వేగంతో బ్యాట్స్‌మన్ కొట్టాలని అందరూ ఎదురుచూస్తుంటారు. మునుపెన్నడూ లేని విధంగా అదిరిపోయే షాట్లు కొట్టే క్రికెటర్లను తమ ఆరాధ్య క్రికెటర్ గా భావిస్తుంటారు. అటువంటి దూకుడున్న బ్యాట్స్‌మెన్ గురించి వివరాల్లోకి వెళితే..

Recommended