20ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన సీఎం రమణ్ సింగ్(వీడియో)

  • 6 years ago
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (66).. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన తన భార్య వీణా సింగ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జీ అనిల్‌ జైన్, ఇతర పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌ వద్దకు వెళ్లారు.

Recommended