India vs West Indies,1st ODI:Rohit Sharma 1 Six Away From Sachin's Sixers Record in ODI's| Oneindia
  • 6 years ago
A blistering century from Rohit Sharma was one of the standout points for the Indians fans during the opening ODI against West Indies in Guwahati on Sunday. But the limited-overs vice-captain is knocking on the doors of breaking Sachin Tendulkar’s record of hitting 195 sixes in ODIs. Having broken former skipper Sourav Ganguly’s record of 190 sixes in the opening game, Rohit is now one hit away from equaling Tendulkar’s record.
#viratkohli
#dhoni
#rohitsharma
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli


టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ..మరో రికార్డ్‌ బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ వన్డే సిక్సర్ల రికార్డ్‌కు ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాడు. భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్‌ సచిన్‌ వన్డేల్లో మొత్తం 195 సిక్స్‌లు బాదాడు. వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండో వన్డేతోనే రోహిత్‌ ..సచిన్‌ సిక్సర్ల రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Recommended