Anil kumble's Fan Tweets About Her Experience On Seeing Him In Airport

  • 6 years ago
Kumble's fan recently saw Kumble in a flight she was taking from Bangalore to Mumbai. she said seeing him and then described how she felt looking at the former Indian cricketer remembered her of the instance wherein a match between India and West Indies, Kumble had bowled with a bandaged jaw after an injury.
#anilkumble
#india
#cricket
#Bangalore
#Mumbai
#WestIndies

టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకపోయినా.. ఆయన చేసే ట్వీట్లకు విలువ ఎక్కువ. ట్వీట్లలో వైవిధ్యం కనబరిచి అందిరి చూపు తనవైపు తిప్పుకొంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లై ఇచ్చిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బెంగళూరు నుంచి ముంబై వెళ్లే విమానంలో కుంబ్లే ప్రయాణిస్తున్న సమయంలో ఆయన్ను ఓ అభిమాని కలిసింది. ఆమెను ఉద్దేశించి కుంబ్లే చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

Recommended