India vs Windies 2018: KL Rahul Takes The '3 Runs In 10 Seconds' Challenge | Oneindia Telugu

  • 6 years ago
Though KL Rahul isn't having a great time while playing for India, he has been successful in other challenges that relate to cricket. The stylish batsman has completed the '3 runs in 10 seconds'
#IndiavsWindies2018
#dhoni
#viratkohli
#KLRahul
#teamindia

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులోనైనా రాణించేందుకు గాను ఓపెనర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

Recommended