కేసీఆర్ పై బాబు మోహన్ మండి పాటు
  • 6 years ago
BJP leader and Former MLa Babu Mohan on Monday takes on at TRS preisdent K Chandrasekhar Rao.Film actor P. Babu Mohan, who was denied a ticket by the TRS from the Andhole (SC) Constituency in Sangareddy district on Saturday joined the BJP in the presence of party president Amit Shah.
#babumohan
#kcr
#karimnagar
#TRS
#telangana
#andole

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పాత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆందోల్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో ఇటీవల బాబు మోహన్.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Recommended