'My Pregnancy Was A Difficult Time' Says Neena Gupta
  • 6 years ago
Neena Gupta said 'My pregnancy was a difficult time. Neena Gupta will be seen playing a pregnant woman in her upcoming film.
#NeenaGupta
#badhaaiho
#ayushmankhurrana
#sanyamalhotra
#bollywood


బాలీవుడ్ సంచలన నటి నీనా గుప్తా గురించి తెలియని వారుండరు. సహజీవనం అంటేనే అంతా ఆశ్చర్యపోయే రోజుల్లో ఈ సీనియర్ నటి వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో ఘాటు ప్రేమాయణం సాగించింది. నటిగా, బుల్లితెరపై దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రస్తుతం నీనా గుప్తా వయసు 59 ఏళ్ళు. వయసు పెరిగే కొద్దీ నటీమణులు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ నీనా గుప్తా తాజాగా నటిస్తున్న బడాయి హో చిత్రంలో పోషిస్తున్న పాత్ర గురించి తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.
Recommended