Aravindha Sametha Movie Pre Release Event

  • 6 years ago
Aravindha Sametha Veera Raghava is an upcoming 2018 Telugu action film, produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde, and Eesha Rebba in the lead roles, Naga babu and Jagapathi Babu in a supporting role.
#AravindhaSametha
#NTR
#poojahegde
#trivikramsrinivas
#tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం అరవింద సమేత వీర రాఘవ. అరవిందగా పూజ హెగ్డే, వీర రాఘవగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. చిత్ర విడుదలకు వారం రోజుల ముందు నుంచే హంగామా మొదలైపోయింది.

Recommended