#CineBox : Happy Birth Day Trivikram Srinivas
  • 4 years ago
Today Trivikram Srinivas Birth Day. On this occation Ala Vaikutapuramlo team enjoyed last night. Allu Arjun and Trivikram new movie named as Ala Vaikutapuramlo. This movie will release on january 12th 2020. Now this movie updates creating hype in the audians.
#TrivikramSrinivas
#BirthDay
#AlaVaikutapuramlo
#AlluArjun
#rahulsipligunj
#RashiKhanna
#Nishabdham
#anushkashetty
#RanuMondal
#AmitabhBachchan
#abhishekbachchan
#Frozen2
#NithyaMenen

మాటల మాంత్రికుడు క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పుట్టిన రోజు. 1971 సంవత్సరంలో భీమవరంలో జన్మించిన ఈయన 48 ఏట నుంచి 49 వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే త్రివిక్రమ్‌ బర్త్ డే పురస్కరించుకొని అల.. వైకుంఠపురములో టీమ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.తమ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనతో కేట్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు 'అల.. వైకుంఠపురములో' యూనిట్ సభ్యులు. గత రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డే సహా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఇతర టీమ్ అంతా కలిసి ఎంజాయ్ చేశారు.
Recommended