రాజస్తాన్ మధ్యప్రదేశ్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్న మాయావతి

  • 6 years ago
After snubbing the Congress in Chhattisgarh, the Bahujan Samaj Party (BSP) has decided to discontinue pre-poll alliance talks with the Congress in Madhya Pradesh and Rajasthan, a party insider said. The BSP was likely to go solo in both the states, the insider added.The decision was taken even as BSP chief Mayawati reviewed the preparation for assembly elections in three states and screened a list of candidates on Friday, a senior party leader said.
#BahujanSamajParty
#Mayawati
#assemblyelections
#Congress
#Chhattisgarh


ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చెప్పి షాక్ ఇచ్చిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి... మధ్యప్రదేశ్ రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కూడా ఒంటరిగానే పోటీచేయాలని బీఎస్పీ భావిస్తున్నట్లు ఆపార్టీ అంతర్గత వర్గాలు చెప్పాయి. శుక్రవారమే మాయావతి మూడు రాష్ట్రాలకు సంబంధిచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Recommended