పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

  • 6 years ago
Petrol and Diesel prices in Delhi are Rs 83.40 per litre (increase by Rs 0.22) and Rs 74.63 per litre (increase by Rs 0.21), respectively. Petrol price is Rs 90.75 per litre (increase by Rs 0.22) and Diesel is Rs 79.23 per litre (increase by Rs 0.22) in Mumbai.
#Petrol
#Diesel
#prices
#Mumbai
#Delhi

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు శనివారం ప్రకటించిన ధరల ప్రకారం.. పెట్రోల్‌పై లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరిగాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.83.40 కాగా, డీజిల్‌ రూ.74.63గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 22 పైసల చొప్పున పెరగగా లీటర్‌ పెట్రోల్‌ రూ.90.75లు కాగా, డీజిల్‌ రూ.79.23లుగా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర లీటరు రూ.85.21లు ఉండగా, డీజిల్‌ ధర రూ.76.48గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 86.70లు ఉండగా, డీజిల్‌ ధర రూ. 78.91గా ఉంది.

Recommended