పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు...!

  • 6 years ago
Fuel prices have been increased for the third straight day today (August 28) with the cost diesel touching record levels. The price of petrol in several cities has crossed Rs 80 per litre mark.
#petrol
#petrolprice
#diesel
#dieselprice
#newdelhi
#BarrelCrudeOil


డీజిల్ ధర మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ రూ.69.61 వద్దకు చేరింది. లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.78.05 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దేశీయ ముడి చమురు దిగుమతులను భారం చేస్తున్నాయి. ఇక ముంబైలో రూ. 85.47, కోల్‌కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది. డీజిల్‌ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. నేడు దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.61కి చేరింది. ఇక ముంబైలో రూ. 73.90, కోల్‌కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది.

Recommended