Ee Maya Peremito Movie Team Press Meet

  • 6 years ago
Rahul Vijay, the son of fight master Vijay is making his movie debut with the film Ee Maya Peremito. The film directed by Ramu Koppula has hit the screens today.
#EeMayaPeremito
#RamuKoppula
#RahulVijay
#tollywood


ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ అందరికీ సుపరిచితులే. ఆయన తనయుడు రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘ఈ మాయ పేరేమిటో’ మూవీ శుక్రవారం నాడు (సెప్టెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై దివ్యా విజయ్ నిర్మించారు. రాము కొప్పుల దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్లు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకాగా, నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Recommended