భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్...!

  • 6 years ago
A unified call for a nationwide Bandh on Monday, September 10 by all opposition parties on the issue of rising fuel prices is likely to be affect normal life in Bengaluru and the rest of Karnataka. Except Namma Metro, all forms of transport are going to take a massive hit. State-run transport corporations – BMTC, KSRTC, NWKRTC, NEKRTC – are all likely to see workers observing the strike after multiple unions voiced their support to the bandh call.
#bharatbandh
#cabdrivers
#bengaluru
#bmtc
#ksrtc
#auto
#ola
#uber
#bjp
#congress
#taxi

పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ప్రభావం కర్ణాటకతో పాటు బెంగళూరు నగర ప్రజలపై పడింది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్ టీసీ), బీఎంటీసీ (బెంగళూరు సిటీ బస్సులు) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బెంగళూరు నగరంలో క్యాబ్ సర్వీసులు నిలిచిపోవడంతో కొందరు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర డబుల్ చార్జీలు వసూలు చేసి లూటీ చేశారు.

Recommended