Bigg Boss Tamil Contestant Married His Girl Friend

  • 6 years ago
Danny aka Daniel Anne Pope has married his long-time girlfriend Denisha on Monday, September 3, in a register office. He has tied the knot a day after he was eliminated from Bigg Boss Tamil 2.
#biggboss2
#biggbosstamil2
#danielannepope
#BiggBossTelugu
#KamalHasan
#Nani
#NutanNaidu

తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో సాగుతున్నట్లే.... తమిళంలో కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసింద. తెలుగులో నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అవ్వగా... తమిళంలో డానీ అలియాస్ డేనియల్ అన్నె పోప్ ఎలిమినేట్ అయ్యాడు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన డానీ... నేడు (సెప్టెంబర్ 3, 2018) తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ డెనీషాను పెళ్లాడాడు. ఈ మేరకు అతడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోస్ పోస్టు చేశాడు. డానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అతడి తల్లితో పాటు డెనీషా కూడా వచ్చి కలిశారు. అయితే ఈ సడెన్ పెళ్లి మాత్రం ఎవరూ ఊహించలేదు.

Recommended