Asian Games 2018: Saina Nehwal On Cloud Nine After Receiving Special Gift | Oneindia Telugu
  • 6 years ago
India's star badminton player Saina Nehwal might just have settled for a bronze medal in the women's singles event in the Asian Games 2018 in Indonesia on Tuesday but she became the first female Indian shuttler to win a medal in the Asiads. Saina scripted a historic feat as no other Indian female shuttler had won a medal in an individual event at the Asian Games. Taking to Twitter after her historic bronze win, Saina seemed over the moon after receiving a very special gift from her father.
#badminton
#asiangames2018
#sainanehwal
#asiangames
#India
#Gopichand
#Meeting

స్వర్ణం కోసం బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన సైనా.. సింధూలు తీవ్రంగా శ్రమించి పతకాలనైతే నమోదు చేశారు. కానీ, స్వర్ణాలను దక్కించుకోలేకపోయారు. ఫైన‌ల్‌లో గెలిచి తనకు ఫైనల్ ఫోబియా లేదని నిరూపించుకునేందుకు యత్నించిన సింధుకు విఫలయత్నమే వంతైంది. ఈ మాత్రం విజయమైన దక్కిందంటూ ప్రోత్సాహకంగా వారికి ప్రముఖులను ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో సైనా నెహ్వాల్‌కు ఆమె తండ్రి చిరుకానుక అందజేశారు.
Recommended