Asian Games 2018: Arpinder Singh Jumps to Gold
  • 6 years ago
Arpinder Singh on Wednesday ended India's 48-year drought for a gold medal in the men's triple jump event at the Asian Games as he returned with his best effort of 16.77 metres in the final. Arpinder pipped Uzbekistan's Ruslan Kurbanov, who took the silver medal with a personal best jump of 16.62 metres.
#arpindersingh
#triplejump
#india
#gold
#asiangames
#asiangames 2018

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. బుధవారం జరిగిన ట్రిపుల్ జంప్ పోటీల్లో భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ స్వర్ణ పతకం అందించాడు.తాజా స్వర్ణంతో ఆసియా గేమ్స్‌లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 10కు చేరింది. ఈ ఈవెంట్‌లో 48 ఏళ్లుగా ఊరిస్తున్న పసిడి కలను ఇప్పుడు అర్పిందర్ సింగ్ నిజం చేశాడు. ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్లో 16.77 మీటర్లు దూకి మొదటి స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన అర్పిందర్‌ రెండో ప్రయత్నంలో 16.58 మీటర్లు దూకాడు.
Recommended