రాజ్యసభ లో తెలుగు లో మాట్లాడిన హరికృష్ణ

  • 6 years ago
nandamuri harikrishna on Telugu Language Day.NTR's son Nandamuri Harikrishna has been seriously in the road . It was reported that Harkrishna had been driving himself AP28 BW 2323 car from Hyderabad to Nellore.Actor and TDP leader Nandamuri Harikrishna in a road Mishap early on Wednesday morning. Harikrishna, a former actor, was driving to Kavali in Nellore district of Andhra Pradesh to attend the wedding of a fan when the car which he was himself driving into a road median on Nalgonda Highway.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#rajyasabha
#venkayyanaidu

మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ తనయుడిగా సినీరంగం, రాజకీయాల్లోకి వచ్చినా.. హరికృష్ణ తనకంటూ ఓ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిలాగే హరికృష్ణ కూడా తెలుగు భాషాభిమాని. బుధవారం ఉదయం ఆయన నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

Recommended