Today's Special Story టుడే స్పెషల్ స్టొరీ 23/08/2018
  • 6 years ago
Wearing a rainbow swaddle, the 2-week-old is encircled with hundreds of syringes showing her parents' IVF struggles. The heart around her is made of the blood-thinner needles her mom used twice a day. The next ring shows the many IVF injections that her mom took.
#miscarriages
#shots
#baby
#positivestories
#humaninterest
#story
#IVF
#SpecialStory


ఈ ఫోటోలో రెండు వారాల పాప చుట్టూ వందలు, వేలాది సిరంజిలు ఉన్నాయి. ఇదేదో గ్రాఫిక్స్ లేదా సరదాగా తీసింది కాదు. ఇది ఫోటోనే కానీ.. ఐవీఎఫ్ పుట్టిన ఈ చిన్నారి వ్యథకు ఇది నిదర్శనం. ఇటీవల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా బిడ్డలను కనడం తెలిసిందే. మహిళల అండాన్ని శరీరం బయట వీర్యకణంతో ఫలదీకరణ చేయడమే ఐవీఎఫ్. మహిళ అండాశయం నుంచి అండాన్ని బయటకు తీసి లేబరేటరీలోని ద్రవంలో వీర్యకణాలతో ఫలదీకరణ చేస్తారు. దాదాపు ఆర్రోజుల తర్వాత దానిని పరిశీలించి ఫలదీకరణ చెందిన అండాన్ని తిరిగి తల్లి గర్భాశయంలో గానీ వేరే మహిళ గర్భాశయంలో గాని ప్రవేశపెట్టి నెలలు నిండేలా చేస్తారు.
Recommended