Sye Raa Narasimha Reddy Teaser Relesed
  • 6 years ago
The much-awaited Megastar Chiranjeevi’s ‘Sye Raa Narasimha Reddy’ teaser launched. The teaser gives the glimpse of the grand scale of the period drama. ‘Sye Raa Narasimha Reddy’ has musical score by Bollywood composer Amit Trivedi and has camera work by Rathnavelu. It is being directed by Surender Reddy and produced by Ram Charan. Nayanathara and Tamannah are the lead pair in this historical that is scheduled for next summer release.
#chiranjeevi
#syeraa
#narasimhareddy
#nayanathara
#surenderreddy
#ramcharan
#tollywood
#Teaser


మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సైరా నరసింహారెడ్డి' టీజర్ రానే వచ్చింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని సైరా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సురేందర్ రెడ్డి ఒక అద్భుతమైన పీరియడ్ డ్రామాగా, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా తెరకెక్కిస్తున్నారని తేలిపోయింది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రూ. 150 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
Recommended