Chiranjeevi Speech @ Sye Raa Narasimha Reddy Movie Success Meet
  • 5 years ago
Sye Raa Narasimha Reddy is a action drama movie directed by Surender Reddy and produced by Ram Charan under Konidela Production banner. The movie cast includes Mega star Chiranjeevi playing the title role along with Bollywood superstar Amitabh Bachchan, Kannada sensational star Eega Sudeep, Tamil actor Vijay Sethupathi and Jagapathi Babu are playing important roles in this movie. Nayanthara and Tamanna Bhatia are playing female leads while Amit Trivedi scored music.
#SyeRaaNarasimhaReddy
#Chiranjeevi
#RamCharan
#AmitabhBachchan
#SurenderReddy
#VijaySethupathi
#Nayanthara
#TamannaBhatia
#tollywood

హైదరాబాద్ లో ‘సైరా’ చిత్రం సక్సెస్ మీట్ ఈరోజు నిర్వహించారు. ఈ మీట్ కు దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రముఖ హీరో చిరంజీవి, నటులు సాయిచంద్, రవి కిషన్, ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. తమ వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫొటోను చూసి అందరూ ఆయనే అని అనుకుంటున్నారని, అది ఊహాజనిత చిత్రం మాత్రమే అని చెప్పారు. మీసాలతో ఉండే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిలువెత్తు ఫొటోలో ఉంది ఆయన కాదు, ఆయన మనవడు అని అన్నారు. ఈ విషయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులకు చెందిన ఓ వర్గం వారు తమకు చెప్పారని గుర్తుచేసుకున్నారు.
Recommended