మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుల అరెస్ట్...!
  • 6 years ago
Two People have been arrested in connection with a case of Minor girl in the district. Foxo and Nirbhaya cases were registered and they were taken to Court. The police were also known by the girl's own brother also Culprit.
#andhrapradesh
#ananthapuram
#pregnancy
#arrest
#ownbrother
#polices
#Twopeople



జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిపై ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితుల్లో బాలిక సొంత కూడా ఉండటంతో పోలీసులు సైతం దిగ్బ్రాంతి చెందారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం వీరభద్రకాలనీకి చెందిన ఓ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆమె తండ్రి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆ బాలిక నిండు గర్భిణీ అని వైద్యులు తెలిపిన క్రమంలో ఆమె ప్రసవం కూడా అదే ఆస్పత్రిలో జరిగింది. దీంతో బాలిక తండ్రి జరిగిన వారుణం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం లోతుగా విచారణ జరిపారు.
Recommended