Atal Bihari Vajpayee Was Paid a Great Respect By Cricketers

  • 6 years ago
Former Prime Minister of India Atal Bihari Vajpayee on Thursday (August 16) after his was announced by the All India Institute of Medical Sciences (AIIMS) hospital where he was admitted June 11 with a variety of . Vajpayee (93) was one of India's most charismatic leaders who led the nation through several crises and held together with a tenuous with his inclusive politics.
#AtalBihariVajpayee
#AIIMS
#cricket
#teamindia
#souravganguly
#charismaticleaders
#hospital

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి, వక్తే కాదు.. క్రీడాభిమాని కూడా. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్‌ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది.

Recommended