Akshay Kumar's Film Reviewed By Virender Sehwag: 'Sold On Gold'

  • 6 years ago
An early review of Akshay Kumar’s much-anticipated film Gold was posted by cricketer Virender Sehwag, who appeared to have watched the film over the weekend. Sehwag shared a picture of himself with wife Aarti and their sons, along with Gold star Akshay and wrote, “Totally sold on watching Gold. Wonderful, inspiring film. Thank you, Akshay Kumar.” In Gold, Akshay plays the role of a hockey coach Tapan Das, who trains team India to win its first gold medal as a free nation at 1948 Summer Olympics. Akshay and team Gold had reportedly screened the film for legendary hockey player Balbir Singh in Delhi on Sunday.
#virendersehwag
#akshaykumar
#gold
#olympics
#cricket
#india


'గోల్డ్‌' సినిమాకు తాను అమ్ముడైపోయినట్లు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రీమా కట్గి దర్శకత్వం వహించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్వహించిన ఒలింపిక్స్‌లో హాకీ జట్టు స్వర్ణం సాధించింది.దీనిపై ఈ సినిమాను తెరకెక్కించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీలో వీరేంద్ర సెహ్వాగ్‌ తన కుటుంబంతో కలిసి 'గోల్డ్‌' సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ను వీక్షించారు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.

Recommended