India vs England Match Was Stopped Due To Rain
  • 6 years ago
England captain Joe Root won the toss and elected to bowl against India on Friday (August 10) as the match could only be resumed on the second day of the Lord's Test after incessant rain forced even a ball being bowled on opening day. Root won the toss and immediately opted to bowl as the pitch seemed lively and assisted pacers.
#England
#JoeRoot
#India
#shikhardhawan
#muralivijay
#india


భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా రెండో రోజు ప్రారంభమైన టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. అండర్సన్‌ ఏడో ఓవర్ వేయడానికి రాగానే వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత చినుకులు మరింత జోరందుకోవడంతో 6.3వ బంతికి అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.
Recommended