హైద్రాబాద్‌లో ఐకియా షోరూమ్ ను ప్రారంభించిన కేటిఆర్

  • 6 years ago
Welcome another marquee brand entering India through our own Hyderabad & Telangana. Along with Klas Molin, Ambassador, swedeninIndia, Jesper Brodin, CEO, IKEA Group and Peter Betzel, CEO, IKEA India formally inaugurated IKEA store in Hyderabad today.
#ikeaindia
#ikea
#ktr
#ktramarao
#hitechcity
#hitex
#hyderabad


హైటెక్స్‌లో ఐకియా హోం ఫర్నిషింగ్ స్టోర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్, ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తదితరులు పాల్గొన్నారు. అందరికి ధరలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో తొలి స్టోర్‌ను తెలంగాణలో దిగ్విజయంగా ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు రూ.4500 కోట్లు వెచ్చించామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ఐకియా షూరూం తెలంగాణలో ప్రారంభమైంది.

Recommended