PVNR Express Flyover ర్యాంపుల‌ను ప్రారంభించిన KTR | PVNR Expressway

  • 3 years ago
Municipal Administration and Urban Development (MAUD) Minister KT Rama Rao had inaugurate the down and up ramps leading to the PVNR Expressway at Upparpally near Pillar No. 170, on Saturday.
#PVNRExpressFlyover
#KTR
#PVNRExpresswayramps
#COVID19
#HMDA
#Upparpally

న‌గ‌రంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వ‌చ్చాయి. సీఎస్ సోమేశ్‌కుమార్‌తో క‌లిసి పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ ఉప్ప‌ర్‌ప‌ల్లిలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ ర్యాంప్‌ల‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు మ‌హేంద‌ర్‌రెడ్డి, యెగ్గె మ‌ల్లేశం, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వరకు 11.6 కి.మీ పొడువుగా పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే ఉంది. నూతనంగా రూ.22 కోట్లతో అదనంగా.. కింద, పైన ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించింది.

Recommended