Shravana Mondays Specialities & Rituals To Be Performed
  • 6 years ago
importance of shravana mondays note down the dates of somwars in this auspicious month.Mondays of the Shravana month, also known as Sawan Somvar, are observed as fasting days. While women observe fasts for the long-life of their husbands and Soubhagya (auspiciousness) in their marriage, men also observe these fasts for the well-being of the family as well as for professional progress. However, the most popular reason is that girls who begin fasting on the first Monday of Shravana and observe 16 continuous fasts thereon, get the desired husband. In fact, since Lord Shiva is considered the ideal man, girls get a husband like him.
#Shravanamonth
#SawanSomvar
#Soubhagya
#shravanamondays
#Monday

శ్రావణ మాసం ఆడవారందరికీ రోజూ పండుగే.శ్రావణ మాసం వచ్చేసింది. మనం ఇంకా ఆషాఢంలోనే ఉన్నాం కదా అప్పుడే శ్రావణ మాసం వచ్చేసిందా అనుకోకండి. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసం మొదలైంది. వాళ్లు వ్రతాలు, పూజల్లో నిమగ్నపోయారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 9 వరకు శ్రావణ మాసాన్ని నిర్వహించుకుంటారు.
అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం గతనెల 30నే మొదలైంది. ఆ రోజు నుంచే శ్రావణ పూజలు మొదలుపెట్టిన కూడా ఎలాంటి దోషం కలగదు. ఇంకా పుణ్యఫలం పెరుగుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం 30 రోజులు ఉండనుంది. అధిక మాసం వచ్చినప్పుడే ఇలా శ్రావణం ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం పదమూడో నెల రావడమే అధికమాసం.