Sultan Of Brunei Car Collection 7000 కార్లు కలిగిన సంపన్నుడు సుల్తాన్ ఆఫ్ బ్రునెయి

  • 6 years ago
Even committed car collectors like Jay Leno and Chris Evans would have to concede defeat in the face of this insanely big car collection. While the exact number of cars in this impressive collection is unknown, experts are estimating it at between 3000 and 6000 luxury, concept and vintage cars.
#Sultan
#Brunei
#Cars
#Forbes
#VintageCars
#LuxuryCars


భూమ్మీద అత్యంత సంపన్నుడు ఎవరు అనగానే బిల్ గేట్స్ గుర్తొచ్చాడు కదా...? ఒక్క సారి ఈ రాజు గారి గురించి చదవండి ఇతను ఎంత సంపన్నుడో అర్థం అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 బిలియన్ డాలర్లకు అధిపతి. ఒక బిలియన్ అనగా 100 కోట్లు, అంటే 2000 కోట్ల అమెరికన్ డాలర్లు.ఇతని పేరేంటి, ఇంత డబ్బు ఎలా సంపాదించాడు, ఇతనిది ఏ దేశం మరియు ఇతని వద్ద ఎన్ని కార్లు ఉన్నాయి? ఇలా రకరకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి కదా...?