Mission: Impossible – Fallout Movie Review మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ
  • 6 years ago
Mission: Impossible – Fallout Telugu Reviews. The sixth entry to ‘Mission: Impossible’ sees Tom Cruise’s Ethan Hunt and his IMF team take on yet another mission against all the odds.
#MissionImpossible


హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో 'మిషన్ ఇంపాజబుల్' సిరీస్ చిత్రాలది ప్రత్యేక స్థానం. టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఐదు చిత్రాలు ఒళ్లు గగుర్బొడిచే సాహస విన్యాసాలు, ఉత్కంఠరేపే యాక్షన్ సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే సస్పెన్స్ అండ్ థ్రిలింగ్ అంశాలతో ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ముఖ్యంగా టామ్ క్రూయిజ్ చేసే సాహస విన్యాసాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. తాజాగా ఈ సిరీస్‌లో 6వ చిత్రం 'మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Recommended