Bigg Boss Season 2 Telugu : Episode 47 Highlights | Captaincy Task

  • 6 years ago
Bigg Boss 2 Telugu highlights.Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Bigg Boss 2 Telugu Day 46 highlights.On July 26th,Captaincy Task Special. Amith,Kaushal,Sunaina,Ganesh,Nandini and Babu Gogineni.
#biggboss2
#biggboss2telugu
#nani
#GeethaMadhuri
#Ganesh
#babugogineni
#CaptaincyTask
#Samrat
#Amit


నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ప్రతిరోజు రసవత్తరంగా మారుతోంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో మరో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. బిగ్ బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ ని నియమించబోతున్నారు. బిగ్‌బాస్‌లో సెలబ్రిటీల అసలు మనస్తత్వాలు బయటపడుతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతున్న కొద్ది కుట్రలు, కుత్రంతాలు బయటపడుతున్నాయి. 47 రోజు కూడా ఇంటి సభ్యులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఫోన్ కాల్ మాట్లాడటానికి టాక్ టైమ్‌ కోసం కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన పూజా రామచంద్రన్‌తో టాస్క్ చేయించారు. ఈ రోజు గణేష్, నందిని, దీప్తి సునైనా ఫోన్ మాట్లాడలేకపోయారు. వివరాల్లోకి వెళితే..

Recommended