Bigg Boss Season 2 Telugu : Episode 29 Highlights | Nomination Special

  • 6 years ago
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో రోజు రోజుకు కొత్త టాస్క్‌లతో రచ్చ రచ్చగా మారుతున్నది. మంగళవారం (జూలై 9న) నాటి ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్‌ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించాడు. టెలిఫోన్ బూతు పెట్టి ఆటను మరింత రక్తి కట్టించాడు. సెలబ్రిటీల మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా సామ్రాట్ రెడ్డి మీసాలు, గడ్డాన్ని సమర్పించుకోవడం జరిగింది.

Bigg Boss 2 Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Bigg Boss 2 Telugu Day 29 highlights.On July 9th, Nomination program went interestingly on Monday's episode.
#biggboss2
#biggboss2telugu
#nani
#GeethaMadhuri
#Ganesh
#babugogineni
#Nomination
#Samrat

Recommended