టాలీవుడ్ లో రోజుకొక చీకటి కోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా తిరుపతిలో వెలుగులోకి వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొంతమంది టాలీవుడ్ వర్థమాన నటులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కామెడి షో తో పాపులర్ అయిన కమెడియన్ హరి ఈ కేసులో అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. చిత్తూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చాలా క్లిష్ట పరిస్థితుల్లో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేయవలసి వచ్చిందని బుల్లితెర హాస్య నటుడు హరి తెలిపాడు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన తరువాత హరి మీడియాతో తన కన్నీటి గాదని వివరించాడు. తాను గతంలో ఏం చేసేవాడిని, స్మగ్లింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తనపై జరిగిన కుట్రలు వంటి విషయాలు హరి మీడియాకు వివరించాడు.
తాను మొదట ప్రభుత్వ ఉద్యోగం చేసానని హరి చెబుతున్నాడు. జల్సాలకు అలవాటు పడడం వలన ఎక్కువగా అప్పులు చేశా. దీనితో ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని హరి తెలిపాడు.
నాలుగేళ్ళ క్రితం అమ్మకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. అప్పులు ఒకవైపు, తల్లి అనారోగ్యం మరోవైపు తీవ్ర మనోవేదనకు గురిచేశాయని హరి తెలిపాడు. ఆసుపత్రికి తీసుకునివెళ్ళి కనీసం చికిత్స కూడా చేయించలేని పరిస్థితికి దిగజారిపోయా.

Category
🎥
Short film