CM Revanth Reddy Reaction on Allu Arjun Arrest అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం ఏం ఉండదని తేల్చిచెప్పారు #AlluArjun #CMRevanthReddy #Congress #MegaStar #Chiranjeevi