Compensations For Some Problems You Must Know వివిధ ప్రమాదాలు... వాటి పరిహారాలు

  • 6 years ago
నాగరికత వృద్ధి చెందేకొద్దీ మానవుడి జీవితంలో యంత్రాల పాత్ర పరిథి మరింతగా పెరిగిపోతందనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే మానవుడి మనుగడలో ఈ యంత్రాలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో...అవే యంత్రాలు కొన్నిసార్లు మనిషి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయనేది కూడా నిజమే!... మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి?...అందుకే ఇలాంటి ప్రమాదాలు తలెత్తినప్పుడు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని భీమా పథకాలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా మనం భీమా అనగానే మనం సొమ్ము చెల్లించి అర్హత పొందాల్సి ఉంటుంది. కానీ కొన్ని విపత్తులకు సంబంధించి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోయినా పరిహారం పొందేందుకు వీలుంది. అలాంటి పరిహారాలపై అవగాహన లేకుండా ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కథనం మీకోసం...

Recommended