Samantha Hilarious Speech In Abhimanyudu Press Meet
  • 6 years ago
Irumbu Thirai (Iron Curtain) action thriller film, directed by debutant P. S. Mithran. The film features Vishal, Arjun and Samantha Ruth Prabhu in the lead roles, Yuvan Shankar Raja composing the soundtrack. Produced by Vishal Film Factory, the venture began production in October 2016. It is dubbed into Telugu as Abhimanyudu which is set to release on 1 June 2018.

విశాల్, సమంత జంటగా అర్జున్‌ ముఖ్య పాత్రల్లో పీయస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి. హరి తెలుగులో జూన్‌ 1న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్‌ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.
నా సినిమా జీవితం అర్జున్‌ గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ అయింది. ఆయనతో కలిసి యాక్ట్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్‌ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇందులో అర్జున్‌గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి.
క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్‌ మీడియం. సోషల్‌ అవేర్‌నెస్‌ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి.
Recommended