Salman &Jacqueline Fernandez Goes For A Ride In Ladakh
  • 6 years ago
Salman Khan and actor Jacqueline Fernandez are currently in Leh for the shoot of their upcoming movie Race 3 and were spotted enjoying a bike ride on the Royal Enfield Classic 350. The actors were on the way back after paying a visit to Kargil, which remains one of the harder to access regions in the country. Prior to the bike ride, Salman Khan and the Race 3 crew were also seen driving around .
లడఖ్ లో రైడ్ అంటే అదిక ఫీలింగ్ .అయితే సల్మాన్ కూడా ఇందుకు ఫిదా అయ్యాడో ఏమో ...హీరోయిన్ జక్విలిన్ తో కలిసి రాయల్ ఎన్ఫెఇల్డ్ క్లాసిక్ 350 లో రైడ్ కి వెళ్ళాడు.
విషయానికి వస్తే రేస్ ౩ చిత్రం షూటింగ్ లో భాగం గా చిత్ర క్రూ సొంమర్గ్,జమ్మూ & కాశ్మీర్ వెళ్లారు .అక్కడకి కార్గిల్ ౧౩౦ దూరంలో ఉంది.ఈ నేపద్యం లో సల్మాన్ రాయల్ ఎన్ఫెఇల్డ్
ను డ్రైవ్ చేయగా హీరోయిన్ తన వెనక కూర్చుంది.చిత్ర యూనిట్ వారి వెనక కనవోయ్ ల వెళ్లారు .
#Salman Khan
#Jacqueline Fernandez
#Royal Enfield Classic 350
Recommended