2017 Skoda Octavia RS ఇండియా లాంచ్

  • 6 years ago
Skoda Octavia RS launched in India. The new Skoda Octavia RS is priced at Rs 24,62,000 ex-showroom (pan India).The all-new Skoda Octavia RS is the fastest and most powerful car from the Czech carmaker currently on sale in India. Skoda is offering the Octavia RS with four years/1,00,000km warranty, 4 years/ unlimited km roadside assistance and four periodic maintenance services every 15,000km/1 year (whichever occurs earlier).

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ సెడాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 24,62,000 లు ఎక్స్-షోరూమ్‌ (ఇండియా)గా ఉంది. స్కోడా ఆటో ఇండియా లైనప్‌లో ఇప్పటి వరకు ఉన్న మోడళ్లలో అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన కారుగా సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా అభివృద్ది చేసిన ఆక్టావియా ఆర్ఎస్ నిలిచింది

Read more at https://telugu.drivespark.com/four-wheelers/2017/skoda-octavia-rs-launched-in-india-launch-price-mileage-specifications-images-011100.html

#skodaoctavia #octavia #skodaoctaviars #octaviars #skoda #skodaindia #skodaoctaviaindia #skodaindia


Source: https://telugu.drivespark.com/

Recommended