2018 Bentley Continental GT రెవెయిల్డ్

  • 6 years ago
Bentley has revealed the 2018 iteration of its best-selling product - Continental GT coupe, ahead of its official debut at the 2017 Frankfurt Motor Show in September. The third-generation Bentley Continental GT's front end incorporates elements seen on Bentley's EXP 10 Speed 6 sports car concept. The rear retains the Conti's 'haunch' over the wheels, but the taillights and hatch have a cleaner, more determined look.

2018 కాంటినెంటల్ జీటీ కూపే ఈ సెప్టెంబర్ లో మొదలైయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో లో షోకేస్ చేయడానికి బెంట్లేయ్ సన్నాహాలు చేస్తోంది.థర్డ్ జనరేషన్ బెంట్లేయి కాంటినెంటల్ జీటీ ఫ్రంట్ఎండ్ బెంట్లేయి ఇఎక్సపీ టెన్ స్పీడ్ సిక్స్ ను కలిగి ఉంది. రేర్ ఎండ్ లోని టైల్లైట్స్ మరింత క్లీన్ లుక్ ను కలిగి ఉంది.

Read more at: https://www.drivespark.com/four-wheelers/2017/all-new-bentley-continental-gt-revealed-ahead-debut-023492.html

#Bentley #BentleyContinentalGT #BentleyContinentalGTRevealed


Source: https://telugu.drivespark.com

Recommended