కాజల్ నాభి ఫోటో వైరల్ : నడుం అందాలకు కుర్రకారు ఫ్లాట్

  • 6 years ago
Tollywood's actress Kajal Agarwal and Nandamuri Kalyanram are starring in a family entertainer “MLA” (Manchi Lakshanaalunna Abbai). Recently a photo of Kajal Agarwal from the movie is came out and it goes viral

తెర మీద హీరోను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కానీ.. హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోవాల్సిందే. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలది అదే మెంటాలిటీ. కాస్త పాత ముఖమైతే చాలు.. అబ్బే ఇంకేం చూస్తాం ఆ హీరోయిన్‌ను అనేస్తారు. అయితే గ్లామర్ లేదా టాలెంట్‌తో ఒక్కోసారి దీన్ని అధిగమించవచ్చు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే గడుస్తున్నా.. కాజల్ అగర్వాల్ డిమాండ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. దానికి కారణం.. ఆమె గ్లామరే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. కెరీర్ ఆరంభంలో ఎలా ఉందో.. ఇప్పుడూ అదే ఫిజిక్‌తో కనిపిస్తుంటుంది కాజల్.
గ్లామర్‌గా ఉండటమే కాదు.. ఎక్స్‌పోజింగ్‌కు వెనకడుగు వేయకపోవడం కూడా కాజల్‌కు కలిసొచ్చే అంశం. తాజాగా హీరో కల్యాణ్ రామ్ తో చేస్తున్న మూవీలోనూ కాజల్ గ్లామర్ డోసు పెంచినట్టుగానే కనిపిస్తోంది. నాభి కింద చీర కట్టి కల్యాణ్ రామ్‌తో కలిసి ఆమె స్టెప్పులేస్తున్న ఫోటో ఒకటి తాజాగా బయటకొచ్చింది. కాజల్ నడుం అందాలకు కుర్రకారు ఫ్లాట్ కావడంతో.. ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
కాగా, కల్యాణ్ రామ్-కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఎమ్మెల్యే చిత్రం మార్చి 23న రిలీజ్ కానుంది.

Recommended