ట్విట్టర్లో దుమ్ము రేపిన సినిమాలు ఇవే
  • 6 years ago
South have ruled all the way in terms of qualitative cinema and box office numbers in 2017. Twitter’s report on the most influential moments of 2017 further reaffirms this fact! As per the report, Baahubali and Mersal were the most talked about topics on the microblogging site this year.

ఒకప్పుడు ఏ విషయంలో అయినా బాలీవుడ్ సినిమాలే టాప్‌లో ఉండేవి. అయితే క్రమ క్రమంగా సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి. 2017లో తెలుగు సినీ పరిశ్రమ నుండి వచ్చిన 'బాహుబలి 2' చిత్రం బాలీవుడ్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇటీవల గూగుల్ విడుదల చేసిన రిపోర్టులో బాహుబలి సాంగ్, బాహుబలి గేమ్ టాప్ నెం.1 అని తేలింది. తాజాగా ట్విట్టర్ విడుదల చేసిన రిపోర్టు కూడా సౌత్ సినిమాలే ఈ ఏడాది ట్విట్టర్లో సునామీ క్రియేట్ చేసినట్లు స్పష్టం చేస్తోంది.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో 2017లో ఎక్కువగా బాహుబలి, మెర్సల్ గురించే చర్చించారని, 2017 ప్రథమార్థంలో బాహుబలి డామినేషన్ కొనసాగిందని, ద్వితీయార్థంలో ‘మెర్సల్' గురించి ఎక్కువ చర్చ జరిగిందని ట్విట్టర్ ఓ రిపోర్టు విడుదల చేసింది.
Recommended