స్టార్ యాక్టర్ కూడా ఉన్నాడు...!

  • 7 years ago
Mera Bharath Mahan new telugu movie launched today at hyderabad.

ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ''భరత్'' డైరెక్టర్ గా నిర్మాతలు.డా.శ్రీధర్ రాజు,డా.తాళ్ల.రవి,డా.టి.పి.ఆర్.కలిసి నిర్మిస్తున్న చిత్రం''మేర భారత్ మహాన్''ది అర్జెన్సీ ఆఫ్ చేంజ్.,ఉప శిర్షిక,ఈ సినిమాని ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా మొదలు పెట్టారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకుడు సాగర్,దర్శకుడు.బి.గోపాల్,గీత రచయిత.చంద్ర బోస్ హాజరయ్యారు.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నిర్మాత మరియు కధ రచయిత డా.శ్రీధర్ రాజు మాట్లాడుతూ ఈరోజు మా సినిమా ముహూర్త కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు సాగర్,దర్శకుడు.బి.గోపాల్,గీత రచయిత.చంద్ర బోస్ గార్లకు ధన్యవాదాలు చాల సంతోషంగా వుంది అఖిల్ కార్తిక్,ప్రియాంక శర్మ ఈ కధకి సరిగ్గా సరిపోతారు,ఇందులో మరో స్టార్ యాక్టర్ కూడా నటించబోతున్నారు ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం అంటూ,ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే మంచి కధాంశం నుండి తీసుకోవటం జరిగింది ఈ కధని దర్శకుడు భరత్ విన్న వెంటనే చెయ్యటానికి ఒప్పుకున్నారు అంటు సినిమా కధ కధనం గురించిన వివరాలను తెలియజేసారు.

Recommended