Vishal's "Detective" Releases On November 10 విశాల్‌కు షాకిచ్చిన బ్యాంకర్లు

  • 7 years ago
Hero Vishal, Director Mysskin's latest move is Detective. This movie get huge response in Tamil. Telugu version of this movie is set to release on November 10th. In this occassion, Hero Vishal speaks to Telugu Filmibeat exclusively.
మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'. ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశాల్‌, హీరోయిన్‌ ఆండ్రియా, నిర్మాత హరి, మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మంచి థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. నాకు నటుడిగా మంచి పేరు, నిర్మాతగా మంచి కలెక్షన్స్‌ సాధించి పెట్టిన చిత్రమిది. అక్టోబర్‌ నెలలో 'తుప్పరివాలన్‌' పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో కూడా విడుదల అవుతుంది.

Recommended