ఐఫోన్ కోసం కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.. చివరికి... | Oneindia Telugu

  • 7 years ago
A teenage girl auctioned this in return for an iPhone 8 : Shocking
ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం నేటి యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. చైనాకు చెందిన క్సియో చాన్ అనే యువతి ఐ ఫోన్ 8 కోసం ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో క్సియో చాన్ పెట్టిన పోస్టు చూసిన నెనా అనే బ్లాగర్ ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని భావించింది.