జై లవ కుశ చూశా : నిద్రపట్టలేదు Tweets Goes Viral

  • 7 years ago
"NTR performance superb in Jai Lava Kusa" Bandla Ganesh said.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమాపై బండ్ల గణేష్ స్పందించారు. సినిమా చూసిన అనంతరం తన మనసులోని అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్......,ఎన్.వి.ఆర్ ...,తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూ ఎన్టీఆర్ ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

Recommended