Bandla Ganesh Said That He Want To See Pawan Kalyan As A CM || Filmibeat Telugu
  • 5 years ago
Producer Bandula Ganesh made it clear that he is far from being permanent to politics. Speaking at a leading Telugu TV channel interview, he said, "I went into politics and made a big mistake in my life. It is understood that the continuation of the address will be gone. "I do not do it and I can not do it. My desire should not be fulfilled about his movie, I want to see him as a CM." Bandla Ganesh about Pawan Kalyan.
#bandlaganesh
#anilravipudi
#maheshbabu
#tollywood
#chiranjivi
#pawankalyan
#rahulgandhi
#congress

రాజకీయాల నుంచి తప్పకున్నట్లు ప్రకటించిన నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నాలాంటి వారికి సరిపడవని, అక్కడ ఉంటే శత్రువులను తయారు చేసుకోవడం, స్నేహితులను దూరం చేసుకోవడమే అన్నారు. అనవసరంగా అందులో నుంచి బయటకు వచ్చారేమో? అని దయచేసి నా ముందు అనొద్దు. ఇలాంటి మాటలతో మళ్లీ నన్న చెడగొట్టవద్దు, నేను రాజకీయాలు వదిలేసి హాయిగా బ్రతుకుదామనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended