Bigg Boss Telugu : Deeksha eliminated And Taken Revenge ఎలిమినేట్ అయిన దీక్షతో..

  • 7 years ago
The Biggest Reality Show Bigg Boss reached the final stage. Only 5 members of the house left out of the 14th contestants.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి అంతా ఊహించినట్లే దీక్షా పంత్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం జరిగే ఫైనల్ పోరులో శివ బాలాజీ, అర్చన, ఆదర్శ్, హరితేజ, నవదీప్ ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేతగా నిలివనున్నారు.

Recommended