Bigg Boss Telugu : Dhanaraj Eliminated From The Bigg House

  • 7 years ago
The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination this weekend. Unexpectedly Dhanraj eliminated from the house.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా చివరివరకు ఆడతాడు..విన్ అవుతాడు అనుకున్న ధనరాజ్ శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడు. గెలిచి వస్తాను అని తన భార్య కు ఇచ్చిన మాటను నేరవేర్చలేకపోయినందుకు బాధపడినా కొడుకు పుట్టాడు అన్న శుభవార్త విని సంతోషం లో మునిపోయాడు.

Recommended